The Complete Blogging Course: A Step-by-Step WordPress Guide to Grow and Monetize Your Blog

Categories: Blogging Course
Wishlist Share
Share Course
Page Link
Share On Social Media

About Course

hello, 

Welcome to Blogging Course

తెలుగు వారికోసం ప్రత్యేకంగా ఈ Blogging Course ని Ready చేయడం జరిగింది.

ఈ Blogging Course ద్వారా, WordPress Platform use చేసి ఒక Blog (Jobs, Tech, News and Other) Website ని మీరే సొంతంగా Create చేయొచ్చు.

ఈ Blogging Course లో Domain and Hosting Select చేసుకునే దగ్గరా నుంచి ఒక AdSense Friendly Website చేసి దాని నుంచి money వచ్చే వరకు Step by Step Practical Process తో చూపిస్తూ చెప్పను. కాబట్టి ప్రతిదీ మీకు చాల clear గా అర్ధమౌతుంది.

And Blogging చేస్తూ ఎంత వరకు earn చేస్తున్నాం. ఎలా Earn చేస్తున్నాం అనేది కూడా Proofs తో చూపించాం.

ఈ Complete Course ని Free గా పొందానికిలా చెయ్యండి 👇👇👇

  • మీరు ఈ Blogging Course లో మేము చెప్పిన విధంగా మీ Website కి AdSense Approval తెచ్చుకుంటే, Approval వచ్చిన తరువాత మీ Course కోసం Invest చేసిన 10,000 రూపాయలు తిరిగి పొందేలా మీ Website కి Traffic అందిస్తాము. దీని ద్వారా మీరు ఈ Course Buy చేసిన పూర్తి ఖర్చు తిరిగి పొందవచ్చు. 

ఈ Course ద్వారా మీకు Practical Knowledge మరియు Blogging లో Income రావడం రెండూ సాధ్యమవుతాయి!

Show More

What Will You Learn?

  • మీ స్వంతంగా ఒక WordPress Blog తయారు చేయడం.
  • AdSense-Friendly Website ని Step-by-Step పద్ధతిలో రూపొందించడం.
  • Blogging ద్వారా Traffic పెంచుకునే పద్ధతులు.
  • AdSense Approval పొందడం మరియు Blogging ద్వారా డబ్బు సంపాదించడం.
  • Domain మరియు Hosting ని సరైన విధంగా ఎంచుకోవడం.
  • SEO మరియు Content Creation గురించి ప్రాథమిక అవగాహన.

Course Content

Introduction to Blogging
Understand the concept of blogging and its evolution over the years

  • Blogging basics: What is a blog?
  • Benefits of blogging: Passive income, personal branding, etc.
  • Choosing a niche: How to pick a profitable niche.
  • Understanding different blogging platforms (focus on WordPress).

Setting Up a WordPress Blog

Content Creation

Search Engine Optimization (SEO)

Monetization Strategies

Traffic Generation

Technical Aspects

Scaling Your Blog

Real-Life Case Studies

Practical Assignments

Student Ratings & Reviews

No Review Yet
No Review Yet